*లోక్ సభలో విపక్ష సభ్యుల ఆందోళన*
* స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీల నిరసన
* ప్యానెల్ స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో రచ్చ
* పేపర్లు విసిరిన 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
* ఈ సెషన్ ముగిసేవరకూ సస్పెండ్ చేసిన లోక్ సభ
* సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీ చామల